పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నుతి అనే పదం యొక్క అర్థం.

నుతి   నామవాచకం

అర్థం : భగవంతుని స్తుతించు వాక్యములు.

ఉదాహరణ : సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.

పర్యాయపదాలు : పొగడిక, పొగడ్త, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की प्रशंसा में गाया जानेवाला गीत।

संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।
अनुकीर्तन, अनुकीर्त्तन, अभ्युतक्रोशनमंत्र, गुणगान, प्रशंसा गीत

Offering words of homage as an act of worship.

They sang a hymn of praise to God.
praise

అర్థం : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.

ఉదాహరణ : ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.

పర్యాయపదాలు : కీర్తి, పొగడ్త, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।

प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।
कीर्तन, कीर्त्तन, प्रशंसा गायन, यशोगान, वर्णना