అర్థం : మంచి చెడులను చూసుకోవడం
ఉదాహరణ :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
పర్యాయపదాలు : చూచు, పర్యవేక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।అర్థం : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
ఉదాహరణ :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ఉదాహరణ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
ఉదాహరణ :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
పర్యాయపదాలు : ఏర్పాటుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కార్యరూపకంగా చేయడం
ఉదాహరణ :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
పర్యాయపదాలు : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।అర్థం : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ఉదాహరణ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
పర్యాయపదాలు : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
ఇతర భాషల్లోకి అనువాదం :