అర్థం : తయారు చేసే క్రియ లేక భావం
ఉదాహరణ :
ధర్మ గ్రంధాలననుసరించి జగత్తు రచన బ్రహ్మ ద్వారా చేయబడింది
పర్యాయపదాలు : నిర్మాణం, రచన, సృజన, సృష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
रचने या बनाने की क्रिया या भाव।
धर्म ग्रन्थों के अनुसार जगत की रचना ब्रह्मा द्वारा की गई है।