పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరోధకమైన అనే పదం యొక్క అర్థం.

నిరోధకమైన   విశేషణం

అర్థం : నిరోదానికి సంబంధించినది

ఉదాహరణ : చైనా మట్టి విద్యుత్ నిరోధకమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अवशोषित करने या मिलने में असक्षम हो।

चीनी मिट्टी विद्युत का प्रतिरोधी है।
प्रतिरोधक, प्रतिरोधी, रोधक, रोधी

అర్థం : ఇబ్బంది కలుగచేయుట.

ఉదాహరణ : శ్యామ్ తన తెలివితో ఈ ఆటంకపూరితమైన పనిని చాలా సులభంగా చేశాడు.

పర్యాయపదాలు : అవరోధపూరితమైన, అవరోధాత్మకమైన, ఆటంకపూరితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें अवरोध हो।

श्याम ने अपनी सूझ-बूझ से इस अवरोधात्मक कार्य को बड़ी आसानी से कर लिया।
अवरोधपूर्ण, अवरोधात्मक, रोधात्मक

Tending to prevent or hinder.

preventative, preventive