అర్థం : ముందుగా నిర్ధేశించిన తారీఖు
ఉదాహరణ :
పరిశ్రమల్లో సంపాదన నియమింపబడిన తేదీలలో ఇవ్వబడుతుంది
పర్యాయపదాలు : వ్యవహారబద్దమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिस पर पहले से विचार किया गया हो।
आपको अपने पूर्वविचारित कार्यों में पूरी सफलता मिलेगी।అర్థం : ముందుగా ఆలోచించికొని ఉండటం.
ఉదాహరణ :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
పర్యాయపదాలు : నియమితమైన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేతనం లేదా కూలికి కొందరిని పనికి పెట్టుకోవడం
ఉదాహరణ :
నియమింపబడిన పనివారికి ఎన్నో నెలలనుండి వేతనం దొరకలేదు
ఇతర భాషల్లోకి అనువాదం :
वेतन या मज़दूरी पर किसी काम में लगा हुआ।
अधियुक्त कर्मचारियों को कई महीने से वेतन नहीं मिला है।అర్థం : ఎవరినైతే ఎన్నుకున్నారో
ఉదాహరణ :
ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
పర్యాయపదాలు : ఎంచుకోబడిన, ఎన్నుకొనబడిన, కోరుకోబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏ పనైనా చేయుటకు ప్రత్యేక స్వాతంత్రత ఇచ్చుట.
ఉదాహరణ :
ఈ పని చేయుటకు నాకు ప్రత్యేక అధికారము ఇవ్వబడెను.
పర్యాయపదాలు : అధికారమివ్వబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Given official approval to act.
An accredited college.