పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నడివయస్సు అనే పదం యొక్క అర్థం.

నడివయస్సు   నామవాచకం

అర్థం : యవ్వనానికి మరియు వృద్దప్యానికి మద్యగల వయస్సు

ఉదాహరణ : తన నడివయస్సు పడక కుర్చిపైనే గడిచింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समय जब कोई अधेड़ हो।

उसकी अधेड़ावस्था आराम से बीत रही है।
अधेड़ावस्था, प्रौढ़काल, प्रौढ़ावस्था

The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).

middle age

అర్థం : యవ్వనానికి ముసలితనానికి మధ్యగల కాలం

ఉదాహరణ : నడివయస్సులో కూడా పిల్లల విధంగా అల్లరి చేయడం మంచిదికాదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अधेड़ होने की अवस्था या भाव।

अधेड़पन में भी बच्चों जैसी हरकतें करना शोभा नहीं देता।
अधेड़पन, अधेड़पना

The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).

middle age

అర్థం : యవ్వనము మరియు ముసలితనము మధ్యలో ఉన్న వ్యక్తి.

ఉదాహరణ : ఒక మధ్యవయస్కుడు పరిగెడుతున్న దొంగను పడుకొన్నాడు.

పర్యాయపదాలు : మధ్యవయస్కుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढलती जवानी का या बुढ़ापे और जवानी के बीच का व्यक्ति।

एक अधेड़ ने भागते हुए चोर को पकड़ लिया।
अधबयसू, अधबैसू, अधेड़, प्रौढ़, मध्यवय, मध्यवयस्क

The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).

middle age