అర్థం : పశ్చిమదిశలో కనిపించే ఒక నక్షత్రం
ఉదాహరణ :
ఖగోళశాస్త్రజ్ఞుడు దూరదర్శినితో ధృవ నక్షత్రాన్ని చూస్తున్నాడు.
పర్యాయపదాలు : ధృవ నక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆకాశంలో ఉత్తరపు దిశ వైపు ఎల్లప్పుడూ ఒకే స్ధానంలో ఉండు నక్షత్రం.
ఉదాహరణ :
ధృవనక్షత్రం ఆకాశంలో ఉత్తరంవైపు స్పష్టంగా కనిపిస్తుంది.
పర్యాయపదాలు : ధృవనక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
आकाश की उत्तर दिशा में सदा एक ही स्थान पर रहनेवाला तारा जो हिंदु ग्रंथों के अनुसार उत्तानपाद का पुत्र माना जाता है।
ध्रुव तारा आकाश में उत्तर की ओर स्पष्ट दिखाई देता है।