అర్థం : చిన్నచిన్న దొంగతనాలు చేసే వారు
ఉదాహరణ :
చిల్లర దొంగతనాలు మంచిది కాదు.
పర్యాయపదాలు : చిల్లర దొంగ
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of stealing small amounts or small articles.
pilferageఅర్థం : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
ఉదాహరణ :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరులకు అప్పగించిన సొమ్మును మాయంచేసే క్రియ.
ఉదాహరణ :
మల్హోత్రా పై పదిలక్షల రూపాయల దొంగతనపు ఆరోపణ ఆరోపించబడినది.
పర్యాయపదాలు : అపహరించడం, కాజేయటం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी दूसरे के सौंपे हुए धन को हज़म कर जाने की क्रिया।
मलहोत्रा पर दस लाख रुपये गबन करने का आरोप है।The fraudulent appropriation of funds or property entrusted to your care but actually owned by someone else.
defalcation, embezzlement, misapplication, misappropriation, peculationఅర్థం : డబ్బును దొంగలించటం
ఉదాహరణ :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
పర్యాయపదాలు : అపహరణ, ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, ధనాన్నికొల్లగొట్టడం
ఇతర భాషల్లోకి అనువాదం :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.