అర్థం : తమ దేశాన్ని ఒదిలి ఇతర దేశానికి వెళ్ళే క్రియ.
ఉదాహరణ :
ఉన్నత విద్యను పొందడానికి రాజేష్ దేశాన్ని ఒదిలి వెళ్ళాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने देश को छोड़कर किसी दूसरे देश में चले जाने की क्रिया।
उच्च शिक्षा प्राप्त व्यक्ति पैसे की लालच में देशत्याग करते हैं।Migration from a place (especially migration from your native country in order to settle in another).
emigration, expatriation, out-migration