అర్థం : మంచి పనులు చేయ్యకపోవుట.
ఉదాహరణ :
అతడు ఎల్లప్పుడు దుష్టమైన పనులు చేస్తాడు.
పర్యాయపదాలు : అక్రమంతో కూడిన, అవినీతికరమైన, అవినీతితో కూడిన, చెడ్డదైన, పాపంతో కూడిన, పాపిష్ఠియైన, మోసమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Morally bad in principle or practice.
wickedఅర్థం : అన్యాయంచేసేటువంటి
ఉదాహరణ :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
పర్యాయపదాలు : అన్యాయమైన, దుర్మార్గమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.అర్థం : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
ఉదాహరణ :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
పర్యాయపదాలు : దుర్జనుడైన, దుర్మార్గుడైన, నీచమైన, హీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate