అర్థం : చలిగావున్నప్పుడు కప్పుకునేది
ఉదాహరణ :
గ్రామస్థులు సాధువు రాత్రంతా అక్కడే గడపటం కోసం దుప్పటి ఇచ్చారు.
పర్యాయపదాలు : రగ్గుఇవ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी को सोने आदि के लिए बिस्तर उपलब्ध करना।
गाँववालों ने साधु को रात गुजारने के लिए बिस्तर दिया।