పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాస్యం అనే పదం యొక్క అర్థం.

దాస్యం   నామవాచకం

అర్థం : నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి

ఉదాహరణ : భక్తుడు రౌదాస్ దాస్య భక్తి తో భగవంతున్ని పూజించేవాడు.

పర్యాయపదాలు : దాస్యభక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

भक्ति के नौ भेदों में से एक,जिसमें उपासक अपने उपास्य देवता को स्वामी और अपने आप को दास समझता है।

भक्त रैदास दास्य भाव से ईश्वर को पूजते थे।
दास्य, दास्य भक्ति

(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.

bhakti

అర్థం : పెద్దలు, పూజ్యనీయులకు సుఖమునందించుటకు చేయు మర్యాదపూర్వకమైన పని.

ఉదాహరణ : అతను రాత్రింబవళ్ళు తన అమ్మా,నాన్నలకు సేవ చేస్తున్నాడు.

పర్యాయపదాలు : ఉపచర్య, ఉపచారము, ఉపపత్తి, ఊడిగము, కైంకర్యము, చాకిరి, పరిచర్య, పరిచారము, శుశ్రూష, సేవ


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़े, पूज्य, स्वामी आदि को सुख पहुँचाने के लिए किया जाने वाला काम।

वह दिन-रात अपने माता-पिता की सेवा में लगा रहता है।
अवराधन, इताअत, इताति, ख़िदमत, खिदमत, टहल, परिचर्या, सेवा

An act of help or assistance.

He did them a service.
service