అర్థం : బ్రాహ్మణులకు మొదలైన వారికి శుభకార్యాల సమయంలో డబ్బుల రూపంలో ఇచ్చేది లేదా గురువులకు ఇచ్చు కానుక
ఉదాహరణ :
కథ ముగిసిన తర్వాత రాము పండితులగారికి నూటొక్కరూపాయి దక్షిణం ఇచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation