అర్థం : ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు వేళలు
ఉదాహరణ :
అతను ప్రతిరోజూ త్రిసంధ్య సమయాలలో పూజ చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रातः,मध्यान्ह और सायं - ये तीनों संधिकाल।
वह प्रतिदिन त्रिसंध्या के समय उपासना करता है।అర్థం : ఒక రకమైన పువ్వు
ఉదాహరణ :
త్రిసంధ్య కుసుమం తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో వుంటుంది.
పర్యాయపదాలు : త్రిసంధ్య కుసుమం, త్రిసంధ్యపువ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :