అర్థం : జ్ఞానం వచ్చు
ఉదాహరణ :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
పర్యాయపదాలు : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, వ్యక్తపరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।అర్థం : జ్ఞానాన్ని ప్రాప్తించు కోవడం
ఉదాహరణ :
అతడు మంగళ ద్వారా శాస్త్రీయ సంగీతం నేర్చుకొంటున్నాడు
పర్యాయపదాలు : నేర్చుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :