అర్థం : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
ఉదాహరణ :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
పర్యాయపదాలు : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
ఉదాహరణ :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
పర్యాయపదాలు : ఊగు, తూగు, నాట్యంచేయు, నృత్యంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :