సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముక్కలుముక్కలుగా అవడం.
ఉదాహరణ : పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
పర్యాయపదాలు : పగులు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
टूटने की क्रिया या भाव।
The act of breaking something.
ఆప్ స్థాపించండి