అర్థం : చురుకుదనంతో కూడిన.
ఉదాహరణ :
ఆ పని చేయుటకొరకు తీక్షణమైన బుద్ధి అవసరం.
పర్యాయపదాలు : తీవ్రమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or demonstrating ability to recognize or draw fine distinctions.
An acute observer of politics and politicians.