అర్థం : తమలపాకు, సున్నం, వక్కలు పెట్టే ఒక చిన్న సంచి
ఉదాహరణ :
మోహన్ తిత్తి నుండి పొగాఖు తీసి నములుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह छोटी थैली जिसमें चूना, तंबाकू, सुपारी आदि रखते हैं।
मोहन पोतिया में से तंबाकू निकाल कर खा रहा है।అర్థం : వస్తువులను తీసుకెల్లుటకు ఉపయోగించునది.
ఉదాహరణ :
అతని సంచిని ఎవరో దొంగలించారు.
పర్యాయపదాలు : జోలె, బాసము, సంచి
ఇతర భాషల్లోకి అనువాదం :
A container used for carrying money and small personal items or accessories (especially by women).
She reached into her bag and found a comb.