పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తర్వాత అనే పదం యొక్క అర్థం.

తర్వాత   క్రియా విశేషణం

అర్థం : మరుసటి రోజు లేదా మరుసటి సంఘటన

ఉదాహరణ : వివాహం జరగనివ్వండి, తర్వాత భోజనం తినడానికి వెళ్దాం

పర్యాయపదాలు : తదుపరి, తరువాత


ఇతర భాషల్లోకి అనువాదం :

उसके बाद या उसके उपरांत।

विवाह संपन्न होने दीजिए, तत्पश्चात् ही भोजन कराया जाएगा।
तत्पश्चात, तत्पश्चात्, तद उपरांत, तद उपरान्त, तदंतर, तदनंतर, तदनन्तर, तदन्तर, तदुपरांत, तदुपरान्त, तदोपरांत, तदोपरान्त

From that time on.

Thereafter he never called again.
thenceforth, thereafter

అర్థం : ఈ సారి లేదా దీని అనంతరం

ఉదాహరణ : తర్వాత వచ్చేట్లు అయితే నా కోసం ఒక పుస్తకం తిసుకురా.


ఇతర భాషల్లోకి అనువాదం :

इस बार या इसके बाद।

अगली बार आना तो मेरे लिए एक पुस्तक लाना।
अगली बार, अब, अब की, अब की बार, अबकी, इस बार, इसबार

అర్థం : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం

ఉదాహరణ : నేను అక్కడికి తర్వాత వస్తాను.

పర్యాయపదాలు : అనంతరం, ఆపైన, ఆమీద, ఇకమీదట, పిదప, పిమ్మట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बताए या संदर्भित समय के उपरांत के समय में या बाद में।

मैं यहाँ बाद में आऊँगा।
अथ, अनंतर, अनन्तर, अनुपद, अन्वक्ष, उत्तर, उपरांत, उपरान्त, पश्चात, पश्चात्, पीछू, पीछे, बाद

Happening at a time subsequent to a reference time.

He apologized subsequently.
He's going to the store but he'll be back here later.
It didn't happen until afterward.
Two hours after that.
after, afterward, afterwards, later, later on, subsequently

అర్థం : ముందు కానిది

ఉదాహరణ : ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది.

పర్యాయపదాలు : వెనుక


ఇతర భాషల్లోకి అనువాదం :

के संदर्भ में (कार्य आदि को अंजाम देने के)।

इस हत्या के पीछे किसका हाथ हो सकता है।
पीछू, पीछे