అర్థం : ఏదైనా వస్తువును ముక్కలు ముక్కలు చేయడం
ఉదాహరణ :
కూరగాయలు తరుగుతోంది.
పర్యాయపదాలు : కత్తిరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొనుగోలు అమ్మకములలో మధ్యవర్తిత్వము వహించు వ్యక్తికి ఇచ్చు ధనం
ఉదాహరణ :
కొత్త ఇల్లు కొనుగోలు సమయంలో మేము పది శాతం మధ్యవర్తికి కమీషను ఇవ్వవలసి వచ్చినది.
పర్యాయపదాలు : అడతి, కమీషను, రుసుం
ఇతర భాషల్లోకి అనువాదం :
दलाल का पारिश्रमिक।
नया मकान खरीदते समय हमें दस प्रतिशत दलाली देनी पड़ी।The business of a broker. Charges a fee to arrange a contract between two parties.
brokerageఅర్థం : పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రావడం
ఉదాహరణ :
ఈ వ్యాపారంలో నాకు నష్టం
పర్యాయపదాలు : దండుగ, నష్టం, పుట్టిమునక, బొక్క
ఇతర భాషల్లోకి అనువాదం :