పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తగ్గింపు అనే పదం యొక్క అర్థం.

తగ్గింపు   నామవాచకం

అర్థం : ఒక వస్తువు అసలు ధరకంటే కొంత తక్కువ చేసి ఇవ్వడం

ఉదాహరణ : ఈ దుకాణంలో అన్ని వస్తువులు రాయితి మీద లభిస్తాయి.

పర్యాయపదాలు : మినహాయింపు, రాయితి


ఇతర భాషల్లోకి అనువాదం :

जितना किया या लिया जाना उचित हो उसमें की गई कमी।

इस दुकान में सभी वस्तुएँ रिआयत पर मिलती हैं।
छूट, डिस्काउंट, डिस्काउन्ट, रिआयत, रियायत

A point conceded or yielded.

They won all the concessions they asked for.
concession

అర్థం : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.

ఉదాహరణ : ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.

పర్యాయపదాలు : రాయితీ


ఇతర భాషల్లోకి అనువాదం :

सरकार द्वारा दिया गया वह अनुदान जो आम जनता के कल्याण हेतु हो।

मिट्टी तेल,पेट्रोल,डीज़ल आदि पर उपदान मिलता है।
उपदान, सबसिडी, सब्सिडी, सहायिकी

A grant paid by a government to an enterprise that benefits the public.

A subsidy for research in artificial intelligence.
subsidy