అర్థం : జగడం పెట్టుకొనుట.
ఉదాహరణ :
ఏదో కారణం చేత వారిద్దరూ తగువులాడుకొన్నారు.
పర్యాయపదాలు : గొడవపెట్టుకొను, రచ్చపెట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
बराबर वालों से लड़ाई या विरोध करना।
श्याम मुझसे हमेशा प्रतिद्वंद्विता करता है।