అర్థం : స్త్రీల చెవికి వేలాడే ఆభరణం
ఉదాహరణ :
ఆమె చెవులకు బంగారు జూకాలు అందంగా ఉన్నాయి.
పర్యాయపదాలు : కర్ణాభూషణం, జూకా, బుట్టకమ్మలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earring