అర్థం : జిల్లా ఉన్నత అధికారి.
ఉదాహరణ :
మా జిల్లాధికారి అద్వర్యములో సాక్షరతా అభియాన్ నడిపించినాడు.
పర్యాయపదాలు : కలెక్టర్
ఇతర భాషల్లోకి అనువాదం :
जिले का सर्वोच्च अधिकारी। वह राज कर्मचारी जिसका उत्तरदायित्व किसी जनपद से राज-कर या प्राप्त धन आदि उगाहना है।
मेरे जिले में जिलाधिकारी के नेतृत्व में साक्षरता अभियान चलाया जा रहा है।