అర్థం : పూలు గులాబిలాగా పండ్లు జామపండులా ఆసియాలో ఉండే ఒక చెట్టు
ఉదాహరణ :
ఈ తోటలో జామిచెట్లు చాలా ఉన్నాయి.
పర్యాయపదాలు : క్విన్స్ చెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Small Asian tree with pinkish flowers and pear-shaped fruit. Widely cultivated.
cydonia oblonga, quince, quince bushఅర్థం : అదొక చెట్టు దానిపండ్లు గుండ్రంగా, తియ్యగావుంటాయి.
ఉదాహరణ :
జామచెట్టు బెరడును అనేక ఔషధాలకు ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : జామచెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पेड़ जिसका फल खाया जाता है।
अमरूद की छाल से कई प्रकार की औषधियाँ बनाई जाती हैं।Small tropical shrubby tree bearing small yellowish fruit.
guava, psidium littorale, strawberry guava, yellow cattley guava