అర్థం : అన్ని వైపుల ఆవరించడం.
ఉదాహరణ :
వసంత్‍సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
పర్యాయపదాలు : ఘిరాయించు, చుట్టుముట్టు, ముట్టడించు, ముట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।అర్థం : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
ఉదాహరణ :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
పర్యాయపదాలు : కమ్ముకొను, గుబురుగావుండు, ముసురుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :