అర్థం : ఒక రకమైన దుంప రూపంలో ఉండే గడ్డ
ఉదాహరణ :
మధుమేహ రోగులు కందగడ్డను తినకూడదు.
పర్యాయపదాలు : కందగడ్డ, గెనుసుగడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
A fleshy underground stem or root serving for reproductive and food storage.
tuberఅర్థం : ఒక రకమైన తీపి రకానికి చెందిన దుంప
ఉదాహరణ :
అమ్మ తినటానికి సుథనీ ఉడకబెట్టింది.
పర్యాయపదాలు : గెనుసుగడ్డ, సుథనీ