సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శాఖహారం కాని ఆహారం
ఉదాహరణ : అతను దుఖాణం నుంచి రెండు కేజీలు మాంసాన్ని కొన్నాడు.
పర్యాయపదాలు : నంజర, పొల, పొలుసు, మాంసం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पशु, पक्षियों, मछली आदि का मांस जो खाया जाता है।
The flesh of animals (including fishes and birds and snails) used as food.
అర్థం : శరీరంలో ఎముకలకు చర్మానికి మధ్యలో ఉండే మత్తని పదార్థం
ఉదాహరణ : బలిసిన శరీరంలో మాంసం ఎక్కువగా ఉంటుంది.
పర్యాయపదాలు : కౌసు, నంజర, మాంసం, సియ్య
शरीर में हड्डियों और चमड़े के बीच का मुलायम और लचीला पदार्थ।
The soft tissue of the body of a vertebrate: mainly muscle tissue and fat.
ఆప్ స్థాపించండి