పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిటపటలాడు అనే పదం యొక్క అర్థం.

చిటపటలాడు   క్రియ

అర్థం : కోరిక నెరవేరనందుకు ,మాట్లాడకుండా దూరంగా ఉండు స్థితి

ఉదాహరణ : నేను ఆమె పని చేయలేదు అందుకోసం ఆమె నా మీద అలిగింది.

పర్యాయపదాలు : అలుగు, ఆగ్రహించు, ఉడుకు, కోపపడు, క్రోధించు, గాసిల్లు, మండిపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अपने के अनुचित या अप्रत्याशित व्यवहार से इतना दुःखी, अप्रसन्न, उदासीन या चुप होना कि उसके बुलाने तथा मनाने पर भी जल्दी न बोलना या मानना।

मैं उसका काम न कर सका इसलिए वह मुझसे रूठा हुआ है।
अनखना, अनखाना, अनसाना, अनैसना, फूलना, मुँह फुलाना, रिसाना, रुष्ट होना, रूठना, रूसना

Be in a huff and display one's displeasure.

She is pouting because she didn't get what she wanted.
brood, pout, sulk

అర్థం : కోపగ్రస్తులవటం

ఉదాహరణ : తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.

పర్యాయపదాలు : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగించు, కోపగిల్లు, కోపించు, కోప్పడు, మండిపడు, వేడెక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

Become angry.

He angers easily.
anger, see red