పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిక్కు అనే పదం యొక్క అర్థం.

చిక్కు   నామవాచకం

అర్థం : దారము, దుస్తులు మొదలగునవి ఒకదానికొక్కటి కట్టబడి ఉండడం.

ఉదాహరణ : అతడు వస్త్రాలకు పడిన ముడి విప్పలేకపోయాడు.

పర్యాయపదాలు : ముడి


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी, कपड़े आदि में विशेष प्रकार से फेरा देकर बनाया हुआ बंधन।

वह कपड़े की गाँठ खोल न सका।
आबंध, आबंधन, आबन्ध, आबन्धन, आरसा, गंडा, गण्डा, गाँठ, गांठ, गिरह, गुढ़ी, ग्रंथि, ग्रन्थि

Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.

knot

అర్థం : అనుకోని సమస్యల్లో పడటం

ఉదాహరణ : నేను చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను.

పర్యాయపదాలు : చిక్కు సమస్య


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत उलझन की कोई बात या काम जिसे समझना या करना कठिन हो, विशेषकर गलत काम।

मैं किस गोरखधंधे में फँस गया हूँ।
गोरख-धंधा, गोरख-धन्धा, गोरखधंधा, गोरखधन्धा

An intricate and confusing interpersonal or political situation.

embroilment, imbroglio

అర్థం : చిక్కుతో కూడిన విషయం.

ఉదాహరణ : దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.

పర్యాయపదాలు : ప్రశ్న, సమస్య


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उलझनवाली विचारणीय बात जिसका निराकरण सहज में न हो सके।

बेरोज़गारी देश के सामने एक बहुत बड़ी समस्या है।
पहले इस समस्या को सुलझाइए।
उलझन, गुत्थी, प्रश्न, प्राब्लम, प्रॉब्लम, मसला, मुद्दा, समस्या

A source of difficulty.

One trouble after another delayed the job.
What's the problem?.
problem, trouble

అర్థం : చిందరవందరగా వున్న జుట్టు

ఉదాహరణ : శిల్పా తనకు కావల్సిన పిల్లలకు చిక్కు తీస్తొంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों का एक तरह का ढीला-ढाला पोशाक।

शिल्पा अपने होने वाले बच्चे के लिए झबला सी रही है।
झँगुला, झगा, झबला, झिंगुली, झिंगोला

చిక్కు   క్రియ

అర్థం : ప్రాప్తించడం

ఉదాహరణ : నాకు చాలా మొత్తంలో ధనం దొరికింది.

పర్యాయపదాలు : దొరుకు, లభించు

అర్థం : అనుకోకుండా లభించడం

ఉదాహరణ : ఇంతలో అనేకరకాలుగా ధాన్యం దొరికింది.

పర్యాయపదాలు : దొరుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु में दूसरी वस्तुओं का मिलकर एक होना।

इसमें कई प्रकार के अनाज मिले हैं।
अमेजना, मिलना

Mix together different elements.

The colors blend well.
blend, coalesce, combine, commingle, conflate, flux, fuse, immix, meld, merge, mix

అర్థం : లభించిడం

ఉదాహరణ : అక్కడ రెండు దార్లు దొరుకుతాయి.

పర్యాయపదాలు : దాపరించు, దొరుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

* जुड़ना या मिलना या एक साथ होना।

यहाँ दो सड़कें मिलती हैं।
यात्री फिर से हवाई अड्डे पर मिल गए।
मिलना

Make contact or come together.

The two roads join here.
conjoin, join