అర్థం : సమాప్తమవడం
ఉదాహరణ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక సంఘటనలో చివరి సమయం.
ఉదాహరణ :
ఈ సమ్మేళన ముగింపు ఉత్సవంలో పెద్దపెద్ద పండితులు పాల్గొంటున్నారు
పర్యాయపదాలు : అంతం, పరిసమాప్తి, ముగింపు, సమాప్తం
ఇతర భాషల్లోకి అనువాదం :