అర్థం : వెదురు, దర్బలతో తయారు చేసినది, పడుకోవడానికి, కూర్చోవడానికి వీలుగా ఉండేది
ఉదాహరణ :
పూజారిగారు చాప మీద కూర్చొని పూజ చేస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన పడుకోవడానికి వీలుగా ఉండేది
ఉదాహరణ :
శ్యాం చాప పరుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :