అర్థం : చాడీలు చెప్పు వ్యక్తి
ఉదాహరణ :
చాడీకోరు వ్యక్తులవల్ల ఒకోసారి చాలా గొడవలు వస్తాయి
పర్యాయపదాలు : కొండెములు చెప్పువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who gossips indiscreetly.
blabbermouth, talebearer, taleteller, tattler, tattletale, telltale