పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఘర్షణ చేయు అనే పదం యొక్క అర్థం.

ఘర్షణ చేయు   క్రియ

అర్థం : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం

ఉదాహరణ : భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.

పర్యాయపదాలు : గొడవపడు, పోట్లాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।

जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।
अखड़ाना, अपड़ाना, अरुझाना, अलुझना, उलझना, कलह करना, किचकिच करना, झगड़ना, झगड़ा करना, तकरार करना, लड़ना, लड़ाई करना

Have a disagreement over something.

We quarreled over the question as to who discovered America.
These two fellows are always scrapping over something.
altercate, argufy, dispute, quarrel, scrap