పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గ్లాసు అనే పదం యొక్క అర్థం.

గ్లాసు   నామవాచకం

అర్థం : నీళ్లు తాగడానికి ఉపయోగించే గుండ్రటి వస్తువు

ఉదాహరణ : తాతయ్యగారు రాగి చెంబుతో సూర్యదేవునికి అర్ఘ్యం ఇస్తున్నారు.

పర్యాయపదాలు : గలాసు, చెంబు, లోట


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी रखने का धातु का एक गोल बरतन।

दादाजी ताँबे के लोटे से सूर्यदेव को अर्घ्य दे रहे हैं।
लोटा

A globular water bottle used in Asia.

lota

అర్థం : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది

ఉదాహరణ : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.

పర్యాయపదాలు : టంబ్లర్, లోటా


ఇతర భాషల్లోకి అనువాదం :

टीन का गिलास।

भिखारी तामलेट से पानी पी रहा है।
तामलेट, तामलोट

అర్థం : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర

ఉదాహరణ : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.

పర్యాయపదాలు : గిలాస, లోటా


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।

वह गिलास से पानी पी रहा है।
गलास, गिलास, ग्लास