పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గౌను అనే పదం యొక్క అర్థం.

గౌను   నామవాచకం

అర్థం : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు

ఉదాహరణ : అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.

పర్యాయపదాలు : ఫ్రాక్


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्रियों विशेषकर लड़कियों का एक प्रकार का पहनावा।

उसने अपनी बच्ची के लिए दो फ़्रॉक खरीदे।
फराक, फ़्रॉक, फ्राक

A one-piece garment for a woman. Has skirt and bodice.

dress, frock

అర్థం : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు

ఉదాహరణ : పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.

పర్యాయపదాలు : అంగి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का अंगरखा जिसके नीचे का भाग चुनन पड़े लहँगे के समान घेरदार होता है।

पुराने समय में लोग दरबार आदि में जामा पहनकर जाते थे।
जामा, बागा

Outerwear consisting of a long flowing garment used for official or ceremonial occasions.

gown, robe