సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక రకమైన దుంప రూపంలో ఉండే గడ్డ
ఉదాహరణ : మధుమేహ రోగులు కందగడ్డను తినకూడదు.
పర్యాయపదాలు : కందగడ్డ, చిలకడదుంప
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक प्रकार का कंद जो सब शाकों में श्रेष्ठ माना गया है।
A fleshy underground stem or root serving for reproductive and food storage.
అర్థం : ఒక రకమైన తీపి రకానికి చెందిన దుంప
ఉదాహరణ : అమ్మ తినటానికి సుథనీ ఉడకబెట్టింది.
పర్యాయపదాలు : చిలకడదుంప, సుథనీ
ఆప్ స్థాపించండి