అర్థం : ఎవరికి తెలియని విషయం
ఉదాహరణ :
నాయకుని ఆదేశం ప్రకారం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడమే మంచిది.
పర్యాయపదాలు : రహస్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी रहस्य को गोपनीय रखने की क्रिया या भाव।
मुखिया का आदेश है कि इस मामले का रहस्यगोपन ही ठीक है।అర్థం : దాచినటువంటిది
ఉదాహరణ :
అతను తన మనసులోని భావాలను రహస్యముగా ఉంచాడు.
పర్యాయపదాలు : గోప్యము, రహస్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that should remain hidden from others (especially information that is not to be passed on).
The combination to the safe was a secret.