పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గీరు అనే పదం యొక్క అర్థం.

గీరు   క్రియ

అర్థం : గోర్లతో చేసే పని

ఉదాహరణ : పుండును గోళ్లతో గిల్లితే గాయమవుతుంది

పర్యాయపదాలు : గిల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

नाखून गड़ाना या नाखून से खरोंचना।

फोड़े को नखियाओ मत नहीं तो घाव हो जाएगा।
नखियाना

Scratch, scrape, pull, or dig with claws or nails.

claw

అర్థం : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం

ఉదాహరణ : అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది

పర్యాయపదాలు : గోకు, బరుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपरी वस्तु या वस्तु की तह को छीलकर अलग करना।

माँ पल्टे से कड़ाही खुरच रही है।
कुरेलना, खरोंचना, खरोचना, खुरचना

Cut the surface of. Wear away the surface of.

scrape, scratch, scratch up