సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
ఉదాహరణ : కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
పర్యాయపదాలు : కాయ, విత్తనం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
छोटे बीजों वाला लम्बा और चपटा या गोल फल।
A several-seeded dehiscent fruit as e.g. of a leguminous plant.
అర్థం : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.
ఉదాహరణ : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.
పర్యాయపదాలు : బీజకము, బీజము, విత్తనము, విత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कोई छोटी वस्तु विशेषकर गोलाकार।
ఆప్ స్థాపించండి