పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గద్దె అనే పదం యొక్క అర్థం.

గద్దె   నామవాచకం

అర్థం : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.

ఉదాహరణ : గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.

పర్యాయపదాలు : ఆసనం, పీట, పీఠం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिस पर बैठा जाता हो।

गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।
अवस्तार, आसन, आस्थान मंडप, आस्थान मण्डप, आस्थान-मंडप, आस्थान-मण्डप, आस्थानिका, पीठ, पीठिका, बैठकी

Furniture that is designed for sitting on.

There were not enough seats for all the guests.
seat