సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : జరిగిపోయిన కాలం.
ఉదాహరణ : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.
పర్యాయపదాలు : గడిచిన, చరిత్ర, జరిగినకాలం, నిన్న, పూర్వం, భూతకాలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बीता हुआ समय या काल।
అర్థం : వ్యాకరణంలో జరిగిపోయిన కాలాన్ని గురించి తెలిపేది.
ఉదాహరణ : -భూతకాలానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వు.
పర్యాయపదాలు : గతకాలం, భూత కాలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
व्याकरण में वह काल जो बीते समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
A verb tense that expresses actions or states in the past.
ఆప్ స్థాపించండి