అర్థం : తోకలేని పెద్ద కోతి దీని ఆకారము మనిషితో కలుస్తుంది.
ఉదాహరణ :
పిల్లలు జంతు ప్రదర్శనశాలలో ఉండే కోతికి అరటిపండును పెట్టారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various primates with short tails or no tail at all.
apeఅర్థం : ఒక రకమైన పెద్ద కోతి దీని మూతి నల్లగా మరియు తోక చాలా పొడవుగా ఉంటుంది.
ఉదాహరణ :
లంగూర్ ఈదడంలో నేర్పరులు.
పర్యాయపదాలు : లంగూర్
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बड़ा बंदर जिसका मुँह काला और पूँछ बहुत लंबी होती है।
लंगूर तैरने में निपुण होता है।Slender long-tailed monkey of Asia.
langur