మేఘం (నామవాచకం)
భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం
చంద్రుడు (నామవాచకం)
రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది
పల్లకి (నామవాచకం)
ప్రాచీన కాలంలో మహారాణులు దూరప్రాంతాలకు ప్రయాణం చేసే సాధనం.
నిశ్చయం (నామవాచకం)
ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ప్రళయం (నామవాచకం)
ప్రకృతిని నాశనం చేసేది
విప్లవం (నామవాచకం)
ఏదైన ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం, విరక్తి, విరాగం అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్పడిన ఏహ్యభావం.
కాషాయ రంగు (విశేషణం)
సన్యాసులు, సాధువులు ధరించే దుస్తుల రంగు
చంపకము (నామవాచకం)
సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ఆకాశం (నామవాచకం)
భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.
కామధేనువు (నామవాచకం)
పురాణాన్ని అనుసరించి ఒక ఆవును అందరూ ఇష్టంతో తీసుకొనేది