పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోట అనే పదం యొక్క అర్థం.

కోట   నామవాచకం

అర్థం : చుట్టూ ప్రాకారం వుండే స్థలం

ఉదాహరణ : ఏనుగు మీద కూర్చున్న మావటివాడు కోటలో తన కాలు మోపాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी के गले में पड़ा हुआ रस्सा या बंधन जिसमें पैर फँसाकर महावत हाथी को चलाता है।

हाथी पर बैठते ही महावत ने किलावे में अपने पैर फँसा लिए।
किलावा

అర్థం : ఒక విధమైన ఆకారం

ఉదాహరణ : సూక్ష్మజీవులకు ఒక కొత్త కోట వుందని తెలుస్తుంది.

పర్యాయపదాలు : ప్రాకారం


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवविज्ञान में किसी जाति में जीवों का एक वर्ग जो समान वर्ग से मामूली रूप में अलग या भिन्न होता है।

सूक्ष्मजीवों के एक नए प्रकार का पता चला है।
प्रकार, फार्म, फॉर्म, स्ट्रेन

అర్థం : రాజులు మొదలైన పెద్దలు నివశించే పెద్ద భవనం

ఉదాహరణ : మైసురు కోట ఇప్పటికి సందర్శించదగ్గ ప్రదేశం.

పర్యాయపదాలు : పెద్దభవనం, ప్యాలెస్, రాజభవనం


ఇతర భాషల్లోకి అనువాదం :

राजाओं आदि के रहने का बड़ा और बढ़िया मकान।

मैसूर का राजमहल आज भी देखने योग्य है।
पैलेस, प्रागार, प्रासाद, महल, राजप्रासाद, राजभवन, राजमहल, राजवाड़ा

A large and stately mansion.

castle, palace

అర్థం : శత్రువుల భారీ నుండి రక్షణగా చుట్టూ కట్టే ప్రాకారం

ఉదాహరణ : మొగలుల కాలంలో కోటలో స్థాపించబడిన శిల్పకళకు మంచి గుర్తింపు ఉంది.

పర్యాయపదాలు : దుర్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

शत्रुओं से बचाव के लिए बनाया हुआ वह सुदृढ़ स्थान (विशेषतः किसी पहाड़ी पर स्थित) जो चारदीवारी द्वारा चारों तरफ से घिरा होता है।

छत्रपति शिवाजी के किले स्थापत्य कला के अच्छे उदाहरण हैं।
आसेर, क़िला, किला, कोट, गढ़, चय, दुर्ग, पुर

A fortified defensive structure.

fort, fortress

అర్థం : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.

ఉదాహరణ : శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు

పర్యాయపదాలు : కుటీరము, గుడారము, డేరా, విడిది, సిబిరము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ अस्थाई रूप से कुछ लोग मिलकर किसी विशेष कार्य या उद्देश्य से रहें।

मोतियाबिंद का मुफ़्त इलाज करने के लिए डाक्टरों ने दस दिनों का शिविर लगाया है।
कैंप, कैम्प, शिविर

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment