పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కృషిచేయు అనే పదం యొక్క అర్థం.

కృషిచేయు   క్రియ

అర్థం : పొలంపనులు చేయుట.

ఉదాహరణ : భారతదేశంలో ఎనబై శాతం మంది వ్యవసాయము చేస్తున్నారు.

పర్యాయపదాలు : వ్యవసాయముచేయు, సేద్యముచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेती बाड़ी का काम करना।

भारत में बहत्तर प्रतिशत आबादी कृषि करती है।
अन्न उपजाना, कृषि करना, फ़सल उगाना

అర్థం : అధికంగా శ్రమించడం

ఉదాహరణ : నిరుద్యోగులుకు అధికారం ఇవ్వడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది

పర్యాయపదాలు : పట్టుదలతోచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* लक्ष्य की प्राप्ति के लिए बहुत तेजी से काम करना।

बेरोजगारी पर काबू पाने के लिए सरकार दौड़ लगा रही है।
दौड़ लगाना

To work as fast as possible towards a goal, sometimes in competition with others.

We are racing to find a cure for AIDS.
race