పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూరగాయల దుకాణం అనే పదం యొక్క అర్థం.

కూరగాయల దుకాణం   నామవాచకం

అర్థం : అన్నిరకాల కూరగాయలు లభించు స్థలం

ఉదాహరణ : అతడు ప్రతిరోజు కూరగాయల దుకాణం నుండి ఆకుపచ్చని కూరగాయలు కొనుకొని వస్తాడు.

పర్యాయపదాలు : కూరగాయల అంగడ, కూరగాయల బజారు


ఇతర భాషల్లోకి అనువాదం :

सब्ज़ी का बहुत बड़ा बाज़ार।

वह प्रतिदिन सब्ज़ी मंडी से हरी सब्ज़ी खरीद कर लाता है।
मंडी, सब्ज़ी बाज़ार, सब्ज़ी मंडी

The world of commercial activity where goods and services are bought and sold.

Without competition there would be no market.
They were driven from the marketplace.
market, market place, marketplace