అర్థం : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ఉదాహరణ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
పర్యాయపదాలు : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
ఉదాహరణ :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
పర్యాయపదాలు : నాలుగు రోడ్ల కూడలి
ఇతర భాషల్లోకి అనువాదం :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionఅర్థం : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ఉదాహరణ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :