అర్థం : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.
ఉదాహరణ :
శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు
పర్యాయపదాలు : కోట, గుడారము, డేరా, విడిది, సిబిరము
ఇతర భాషల్లోకి అనువాదం :
A site where people on holiday can pitch a tent.
bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment